Current Affairs Telugu Daily

బుర్హన్‌ వనీ పేరుతో పాక్‌ పోస్టల్‌ స్టాంప్‌
హిజ్బుల్‌ ముజాహిదీన్‌ మాజీ కమాండర్‌ బుర్హన్‌ వనీ పేరుతో పాకిస్థాన్‌ పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
  • బుర్హన్‌ వనీ స్వాతంత్య్ర సమరమోధుడంటూ కీర్తించింది. కశ్మీర్‌ ప్రజల ఆకాంక్షపై భారత సైన్యం చూపిస్తున్న వివక్షకు అతను ఉదాహరణ అని వ్యాఖ్యానించింది.
  • ‘‘అతడి మరణం కశ్మీర్‌ స్వతంత్ర పోరాటాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుంది’’ అని పాక్‌ ఆర్మీ చీఫ్‌ కూడా గతంలో వ్యాఖ్యానించారు.

views: 693

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams