Current Affairs Telugu Daily

లైంగిక వేధింపులపై ఫిర్యాదుకు  cybercrime.gov.in పోర్టల్‌
చైల్డ్‌ పోర్నోగ్రఫీ, ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి cybercrime.gov.in పోర్టల్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రారంభించారు ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు పాల్పడటం, చైల్డ్‌ పోర్నోగ్రఫీ లాంటి అభ్యంతరకర అంశాలపై పౌరులెవరైనా పేరు చెప్పకుండా ఫిర్యాదు చేయవచ్చని, తెలిపినా బయటపెట్టబోమని హోంశాఖ వెల్లడించింది.
views: 832

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams