Current Affairs Telugu Daily

వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌ దాయీ క్వాంగ్‌ మృతి
కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌ దాయీ క్వాంగ్‌(61) 2018 సెప్టెంబర్‌ 21న హనోయ్‌లో మృతి చెందారు. 4 దశాబ్దాలకు పైగా హోంమంత్రిగా పనిచేసిన క్వాంగ్‌ 2016 ఏప్రిల్‌లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
views: 624

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams