Current Affairs Telugu Daily

‘టెస్‌’కు చిక్కిన రెండు కొత్త గ్రహాలు
నాసా గ్రహాన్వేష టెలిస్కోప్‌ ‘టెస్‌’కు భూమిని తపించే రెండు కొత్త గ్రహాలు చిక్కాయి. ఈ రెండూ మన సౌర కుటుంబం ఆవలి అంతరిక్షంలో తిరుగుతున్నవే.
  • ఫ్లోరిడా నుంచి ‘ట్రాన్సిస్టింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే సాటిలైట్‌ (TESS)’ను నాసా 2018 ఏప్రిల్‌ 18న అంతరిక్షంలోకి పంపింది.
  • తాజాగా 60 కాంతి సంవత్సరాల దూరంలోని ‘పీఐ మెన్సే-సి’ అనే గోళాన్ని కనుగొంది. టెస్‌ కనుగొన్న మరో గ్రహంLHS 3844B. దీన్ని హాట్‌ ఎర్త్‌గా పేర్కొంటున్నారు.
TESS-Transiting Exoplanet Survey Satellite

views: 631

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams