Current Affairs Telugu Daily

4 వేల సం॥ల క్రితం ఆగ్నేయాసియాలో విపరీతమైన జనవృద్ధి
4 వేల సం॥ల క్రితం ఆగ్నేయాసియాలో విపరీతమైన జనవృద్ధి చోటుచేసుకున్నట్లు ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ తేల్చింది. మానవ అస్థికావశేషా ఆధారంగా రూపొందించిన జనగణన విధానంలో ఈ జనాభా వృద్ధిని అంచనా వేసింది.
  • కొత్త రాతి యుగం, లోహ యుగాప్పుడు- థాయ్‌లాండ్‌, చైనా, వియత్నాం తదితర దేశాల్లో జనాభా విపరీతంగా పెరిగినట్లు నిర్ధారణకు వచ్చింది.
  • 15 ప్రాంతాల్లో సేకరించిన నమూనాను విశ్లేషించి, దీన్ని రూఢ చేసుకున్నట్లు పరిశోధకురాలు తెలిపారు. 4 వేల సం॥లకు పూర్వం మనుషులు జంతువులను వేటాడి జీవించేవారు.
  • రానురాను వ్యవసాయాధార జీవనం ఆరంభం కావడంతో జనాభా కూడా బాగా వృద్ధి చెందినట్లు విశ్లేషించారు.

views: 616

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams