Current Affairs Telugu Daily

వరల్డ్‌ మ్యూజిక్‌ డే
2017 జూన్‌ 21న ప్రపంచవ్యాప్తం గా వరల్డ్‌ మ్యూజిక్‌ డేను నిర్వహించారు. 1982లో ఫ్రాన్స్‌లో మొదటిసారిగా వరల్డ్‌ మ్యూజిక్‌ డేను నిర్వహించారు. 2017 వరల్డ్‌ మ్యూజిక్‌ డే యొక్క థీమ్‌ - Musicians gather to perform at public place 
views: 973

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams