Current Affairs Telugu Daily

నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ 19వ సదస్సు
నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(NBE) 19వ సదస్సును 2018 సెప్టెంబర్‌ 21న న్యూడిల్లీలో నిర్వహించారు.
  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వైద్యరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి ఎన్‌బీఈ ప్రతిభా పురస్కారాలను అందజేశారు.
  • హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాజిస్ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి  ఎన్‌బీఈ అవార్డును ప్రదానం చేశారు. 
NBE-National Board of Examinations

views: 650

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams