Current Affairs Telugu Daily

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రుమేనియా పర్యటన
భారత్‌-రుమేనియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 2018 సెప్టెంబర్‌ 19న రుమేనియాలో పర్యటించారు.
  • దేశాధ్యక్షుడు క్లౌస్‌ వెర్నెర్‌ లొహానిస్‌తో సమావేశమయ్యారు. వాణిజ్యం, ఐ.టి, రక్షణ, అంతరిక్ష రంగాలు సహా ద్వైపాక్షిక, బహుళపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. భారత్‌-రుమేనియా వర్సిటీ మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

views: 694

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams