Current Affairs Telugu Daily

10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు కొత్త ఎండీలు 
10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎండీ, సీఈఓల నియామకానికి ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లుగా ఉన్న మృత్యుంజయ్‌ మహాపాత్రా, పద్మజా చుండ్రును సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
  • 10 మంది కొత్త ఎండీ, సీఈఓల్లో అయిదుగురు ఎస్‌బీఐ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్లే ఉన్నారు. 
మృత్యుంజయ్‌ మహాపాత్రా    సిండికేట్‌ బ్యాంక్‌ ఎండీ
పద్మజా చుండ్రు     ఇండియన్‌ బ్యాంక్‌ ఎండీ
పల్లవ్‌ మహాపాత్రా    సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ
జె.పకిరిస్వామి    ఆంధ్రా బ్యాంక్‌ ఎండీ
కర్ణం శేఖర్‌    దేనా బ్యాంక్‌ ఎండీ
ఎస్‌ఎస్‌ మల్లిఖార్జునరావు     అహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ
ఏఎస్‌ రాజీవ్‌    బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఎండీ
అతుల్‌ కుమార్‌ గోయల్‌    యూకో బ్యాంక్‌ 
ఎస్‌.హరిశంకర్‌    పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ఎండీ
అశోక్‌ కుమార్‌ ప్రదాన్‌    యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ

views: 875



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams