Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో 18450 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 18,450 ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆర్థికశాఖ 2018 సెప్టెంబర్‌ 19న ఉత్తర్వులు జారీచేసింది.
  • గ్రూపు-1 కింద 182, గ్రూపు-2లో 337, గ్రూపు-3లో 1670, హోంశాఖలో 3000, వైద్యారోగ్య శాఖలో 1604, అధ్యాపకులు 725, ఉపాధ్యాయులు- 9275, ఇతర శాఖల్లో 1657 పోస్టుల వంతున భర్తీకి ఆమోదం తెలిపింది. 
ఏపీపీఎస్‌సీ ఛైర్మన్‌ - ఉదయ్‌భాస్కర్‌ 

views: 896

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams