Current Affairs Telugu Daily

పౌరసరఫరాలులో ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-425-00333
వినియోగదారుల సమస్యలు స్వీకరించి పరిష్కరించడానికి తెలంగాణ పౌరసరఫరాల శాఖ టోల్‌ఫ్రీ నంబరుతో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు 1800-425-00333 నంబరుకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు. 
views: 1082



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams