Current Affairs Telugu Daily

దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జె-ఇన్‌ ఉత్తర కొరియా పర్యటన
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌-జె-ఇన్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం 2018 సెప్టెంబర్‌ 18న ఉత్తర కొరియాకు వెళ్లారు. ప్యాంగ్‌యాంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు అధ్యక్షుడు కిమ్‌-జొంగ్‌-ఉన్‌ స్వాగతం పలికారు.
  • అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు నేతలు రెండు గంటలపాటు చర్చలు జరిపారు.
  • సంపూర్ణ అణునిరాయుధీకరణ జరగాని అమెరికా పట్టుబడుతుండగా, తమ దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర కొరియా కోరుతోంది. గత పదేళ్లలో దక్షిణ కొరియా అధ్యక్షుడు ఉత్తర కొరియాలో పర్యటించడం ఇదే ప్రథమం.

views: 727

Current Affairs Telugu
e-Magazine
December-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams