Current Affairs Telugu Daily

‘సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌’ వార్షిక నివేదిక 
పేద దేశాల్లో నివాసం ఉంటున్న ప్రజలకు లబ్ధి కలిగించే విధానాల విషయంలో స్వీడన్‌కు అగ్రస్థానం దక్కింది.
  • ప్రపంచంలోని 27 అత్యంత ధనిక దేశాలు గురించి సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌(CGD) సంస్థ  2018 సెప్టెంబర్‌ 18న వార్షిక నివేదిక విడుదల చేసింది.
  • ‘అభివృద్ధి సూచీకి కట్టుబాటు’ (సీడీఐ) పేరుతో ఈ నివేదిక రూపొందింది. విదేశీ సాయం, ఆర్థికాంశాలు, పర్యావరణ విధానాలుదీనిని రూపొందించారు.  
  • ఈ సూచీలో డెన్మార్క్‌ ద్వితీయ, జర్మనీ, ఫిన్లాండ్‌లు తృతీయ స్థానంలో నిలిచాయి. ర్యాంకుల్లో తొలి 12 స్థానాలను ఐరోపా దేశాలే పొందాయి. అమెరికా 23వ స్థానంలో నిలిచింది. చివరి నాలుగు స్థానాల్లో పోలండ్‌, గ్రీస్‌, దక్షిణ కొరియా, జపాన్‌ మాత్రమే ఉన్నాయి.
CGD  అధ్యక్షుడు - మసూద్‌ అహ్మద్‌ 
CGD-Center for Global Development

views: 916

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams