Current Affairs Telugu Daily

తెన్‌సింగ్‌ నార్గే పురస్కారానికి ఎంపికైన ఐశ్వర్యకు కేసీఆర్‌ అభినందనలు
కేంద్ర యువజన సంక్షేమ శాఖ ప్రతిష్ఠాత్మక తెన్‌సింగ్‌ నార్గే జాతీయ సాహస పురస్కారం-2017కి ఎంపికైన భారతీయ నౌకాదళ లెఫ్టినెంట్‌ కమాండర్‌ బొడ్డపాటి ఐశ్వర్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  2018 సెప్టెంబర్‌ 18న అభినందనలు తెలిపారు.
  • తెలంగాణకు చెందిన అధికారిణిగా ఆమె రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని పేర్కొన్నారు. ఐశ్వర్య సెప్టెంబక్‌ 25న డిల్లీలో ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకోనున్నారు.

views: 836

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams