Current Affairs Telugu Daily

DDCAకు సెహ్వాగ్‌ రాజీనామా 
టీమ్‌ ఇండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ డిల్లీ అండ్‌ డిస్ట్రిక్స్‌ క్రికెట్‌ సంఘం(DDCA) క్రికెట్‌ కమిటీకి రాజీనామా చేశాడు.
  • సెహ్వాగ్‌తో పాటు కమిటీ సభ్యులైన ఆకాశ్‌ చోప్రా, రాహుల్‌ సంఫ్వీు ప్రతిపాదించిన ప్రకారం మనోజ్‌ ప్రభాకర్‌ను బౌలింగ్‌ కోచ్‌గా నియమించడానికి మేనేజ్‌మెంట్‌ నిరాకరించడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు.
  • సెహ్వాగ్‌ రాజీనామాను DDCAఅధికారికంగా  ఆమోదించలేదు. 
DDCA-Delhi & District Cricket Association

views: 769

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams