Current Affairs Telugu Daily

వారణాసిలో ప్రధాని నరేంద్రమోడి జన్మదిన వేడుకలు
ప్రధానమంత్రి నరేంద్రమోడి తన 68వ జన్మదినోత్సవాన్ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గంలో గడిపారు. పాఠశాలలో చిన్నారులతో ముచ్చటించారు.
  • వారణాసిలో మోడి పలు పాఠశాలల విద్యార్థులతో సంభాషించారు. ప్రధాని జీవిత విశేషాలపై రచయితలు, న్యాయ కోవిదులు ఆదిష్‌ సి అగర్వాల, శారా జె మార్షింగ్‌టన్‌లు ‘నరేంద్రమోడి: ఎ కరిస్మాటిక్‌ అండ్‌ విజనరీ స్టేట్‌మన్‌’ పుస్తకాన్ని రచించారు. 

views: 695

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams