Current Affairs Telugu Daily

ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని గోవా గవర్నర్‌కు కాంగ్రెస్‌ వినతి
గోవాలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 2018 సెప్టెంబర్‌ 17న గవర్నర్‌ మృదులాసిన్హాకు వినతిపత్రం సమర్పించింది.
  • ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కావ్లేకర్‌ ఆధ్వర్యంలో 16 మంది ఎమ్మెల్యేలు వినతిపత్రం సమర్పించారు. 
పార్టీ బలాబలాలు 
మొత్తం స్థానాలు - 40 
అధికార పక్షం బీజేపీ - 14 
ఎంజీపీ - 3 
జీఎఫ్‌పీ - 3 
స్వతంత్రులు - 3 
ఎన్‌సీపీ - 1 
ప్రతిపక్షం కాంగ్రెస్‌ - 16

views: 693

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams