Current Affairs Telugu Daily

తెలంగాణలో మైక్రాన్‌ సెమీకండక్టర్‌ పరిశ్రమ 
ప్రపంచ ప్రసిద్ధ సెమీకండక్టర్‌ తయారీ సంస్థ మైక్రాన్‌ టెక్నాలజీ తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయించింది.
  • రూ.300 కోట్ల పెట్టుబడితో 1000 మంది స్థానిక ఐటీ, ఇంజినీరింగ్‌ నిపుణులకు ఉపాధి కల్పించనుంది.
  • మైక్రాన్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్టీఫెన్‌ డ్రేక్‌, డైరెక్టర్‌ అమరేందర్‌ సిద్ధూ తదితరులు 2018 సెప్టెంబర్‌ 17న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు.
  • మాదాపూర్‌లో లక్షా ఎనభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయనున్నారు. 

views: 786

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams