Current Affairs Telugu Daily

ఆయింల్ ఇండియా చైర్మన్‍గా "ఉత్పల్ బోరా"
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన "అయిల్ ఇండియా" కు 'ఉత్పల్ బోరా' చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‍గా భాద్యతలు చేపట్టారు. అయిల్ ఇండియా ఛైర్మన్‍గా పూర్తిస్థాయి భాద్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి ఉత్పల్ బోరా.
views: 916



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams