Current Affairs Telugu Daily

మాల్దీవులకు శాఫ్‌ కప్‌ 
దక్షిణ ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) కప్‌ను మాల్దీవుల జట్టు గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన ఫైనల్‌లో భారత జట్టుపై మాల్దీవుల జట్టు విజయం సాధించింది. 
views: 806

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams