Current Affairs Telugu Daily

తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదిలో ‘జలసిరికి హారతి’
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 2018 సెప్టెంబర్‌ 15ర శ్రీకాకుళం సమీపంలోని తమ్మినాయుడుపేట వద్ద నాగావళి నదిలో ‘జలసిరికి హారతి’ ఇచ్చారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రబాబు పూమా వేసి నివాళుర్పించారు. 
views: 778

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams