Current Affairs Telugu Daily

స్టార్టప్‌ ఇండియా తెలంగాణ యాత్ర ప్రారంభం
రాష్ట్రంలో ఇన్నోవేషన్‌ సెల్‌(టీఎస్‌ఐసీ) ఆధ్వర్యంలో స్టార్టప్‌ ఇండియా యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా 12 నగరాలు, పట్టణాల్లో పర్యటించేందుకు రూపొందించిన ప్రత్యేక వ్యానులను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌  2018 సెప్టెంబర్‌ 15న ప్రగతి భవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు.
  • కళాశాల విద్యార్థుల్లో స్టార్టప్‌ కేంద్రాలపై అవగాహన పెంచి వారి ఆలోచనకు ప్రోత్సాహం ఇచ్చేందుకు కేంద్రం ప్రారంభించిన స్టార్టప్‌ ఇండియా యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ - తుమ్మల పాపిరెడ్డి

views: 753

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams