Current Affairs Telugu Daily

భారతీయుడికి జపాన్‌ పర్యావరణ పురస్కారం
భారత్‌కు చెందిన వ్యవసాయ మైక్రో బయాలజిస్టు శ్రీహరి చంద్రఘాట్గికి జపాన్‌ పర్యావరణరంగ అత్యున్నత పురస్కారం లభించింది. ప్రస్తుతం ఎదురవుతున్న తీవ్ర పర్యావరణ సమస్య పరిష్కారానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసినందుకు 2017 సం॥నికి గాను జపాన్‌ పర్యావరణ మంత్రిత్వశాఖ పురస్కారం దక్కింది. శ్రీహరి ఎకోసైకిల్‌ కార్పొరేషన్‌కు సీఈఓగా ఉన్నారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, సిద్ధపురకు చెందిన శ్రీహరి 20 సం॥లుగా టోక్యోలో నివసిస్తున్నారు.

views: 913

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams