విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 2017-18 ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక రాజభాష కీర్తి పురస్కారం లభించింది.
న్యూదిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 2018 సెప్టెంబర్ 14న జరిగిన హిందీ దివస్ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విశాఖ ఉక్కు సీఎండీ పి.రాయ్ చౌదరి అందుకున్నారు.