Current Affairs Telugu Daily

ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 102 ఏళ్ల భారత బామ్మ మన్‌కౌర్‌కు స్వర్ణం
102 ఏళ్ల భారత బామ్మ మన్‌కౌర్‌ ప్రపంచ మాస్టర్స్‌ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకుంది.
  • 200 మీటర్ల విభాగంలో (100-104 ఏళ్లు) పోటీపడిన మన్‌కౌర్‌  3:14.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరి స్వర్ణం సొంతం చేసుకుంది.
  • 2016లో అమెరికాలో జరిగిన మాస్టర్స్‌ క్రీడల్లో మన్‌కౌర్‌ 100 ఏళ్ల వయసు విభాగంలో స్వర్ణం గెలవడమే కాక వేగంగా పోటీ పూర్తి చేసిన అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది.
  • తన కుమారుడు గుర్‌దేవ్‌ స్ఫూర్తితోనే ఆమె మళ్లీ 90 ఏళ్ల తర్వాత ట్రాక్‌లోకి వచ్చి పరుగులు తీస్తోంది.

views: 871

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams