Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 సామర్థ్య నిర్మాణ కార్యశాల
స్వచ్ఛ సర్వేక్షణ్‌-2019 సామర్థ్య నిర్మాణ కార్యశాలను 2018 సెప్టెంబర్‌ 14న హైదరాబాద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి, స్వచ్ఛభారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ వీకే జిందాల్‌ హైదరాబాద్‌కు ODF  నగరం పురస్కారాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌కు అందజేశారు.
బహిరంగ మలవిసర్జన రహితం(ODF)లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది. 
ODF-Open Defecation Free

views: 917

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams