Current Affairs Telugu Daily

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సీఈ వెంకటేశ్వర్లుకు ‘ఇంజినీర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ముఖ్య ఇంజినీరు ఎన్‌.వెంకటేశ్వర్లు ‘ఇంజినీర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినోత్సవం సందర్భంగా ఇంజినీరింగ్‌ విభాగంలో ఉత్తమ సేవందించిన వారికి ఏటా ఈ అవార్డును ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ అసోసియేషన్‌ ప్రదానం చేస్తోంది. 
views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams