Current Affairs Telugu Daily

అర్జున అవార్డుకు బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ నామినేట్‌
ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలిచిన బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ను అర్జున అవార్డు కోసం భారత బాక్సింగ్‌ సమాఖ్య(బీఎఫ్‌ఐ) నామినేట్‌ చేసింది.
  • ఇండోనేసియా ఆతిథ్యమిచ్చిన క్రీడల్లో అతను లైట్‌ ఫ్లయ్‌ వెయిట్‌ (49 కేజీలు) ఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ దుస్మతోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను కంగుతినిపించాడు.
  • దీంతో అతన్ని క్రీడా పురస్కారానికి నామినేట్‌ చేసినట్లు బీఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సోనియా లాథర్‌, గౌరవ్‌ బిధూరిను నామినేట్‌ చేశారు. 

views: 855



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams