Current Affairs Telugu Daily

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య కుల్సుమ్‌ మృతి
పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య కుల్సుమ్‌(68) 2018 సెప్టెంబర్‌ 9న లండన్‌లో మృతి చెందారు.
  • గొంతు కేన్సర్‌తో బాధ పడుతున్న ఆమె, 2014 నుంచి లండన్‌లోని హార్లే స్ట్రీట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అవినీతి కేసులో ప్రస్తుతం రావల్పిండిలోని అడియా జైలులో నవాజ్‌ షరీప్‌తోపాటు, కూతురు మరియం, అల్లుడు ముహమ్మద్‌ సఫార్‌ శిక్ష అనుభవిస్తున్నారు.
  • 1950లో లాహోర్‌లోని ఓ కశ్మీరీ కుటుంబంలో జన్మించిన కుమ్‌, 1971లో నవాజ్‌ షరీఫను వివాహం చేసుకున్నారు. 
పాక్‌ ప్రధాని- ఇమ్రాన్‌ఖాన్‌ 

views: 779



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams