Current Affairs Telugu Daily

‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ తెలుగు అనువాదం ఆవిష్కరణ
ప్రధాని నరేంద్రమోడి ‘మన్‌ కీ బాత్‌’లో చెప్పిన వివిధ అంశాలతో తీసుకొచ్చిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ తెలుగు అనువాద పుస్తకాన్ని 2018 సెప్టెంబర్‌ 11న హైదరాబాద్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని బీవీ పట్టాభిరాం తెలుగులోకి అనువదించారు. 
views: 1013

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams