Current Affairs Telugu Daily

ఎక్స్‌ప్రెస్‌ రైలుగా రేపల్లె ప్యాసింజ
కాచిగూడ-రేపల్లె ప్యాసింజర్‌రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలుగా మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రయాణికులు గతంలో కంటే గంట ముందుగానే గమ్యస్థానం చేరుకుంటారని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 2017 అక్టోబరు 19 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కాచిగూడ-రేపల్లె, తిరుగు ప్రయాణంలో రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేశారు. 
views: 1066

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams