Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ వేతనాల కమిటీ చైర్మన్‌గా రామ్మోహనరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కనీస వేతనాల సలహా కమిటీ చైర్మన్‌ గా రఘుపతుల రామ్మోహనరావు 2018 సెప్టెంబర్ 11న అమరావతిలోని సచివాలయంలో గల కార్మికశాఖ మంత్రి పితాని సత్యనారాయణ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
views: 758

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams