Current Affairs Telugu Daily

భూమికంటే రెండింతలు పెద్ద గ్రహం ‘ఎక్సోప్లానెట్‌’
భూమి కంటే రెండింతలు పెద్దదైన కొత్త గ్రహాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. నాసా కెప్లెర్‌ స్పేస్‌ టెలిస్కోప్‌ సాయంతో ‘ఎక్సోప్లానెట్‌’ను కనుగొన్నారు. ఈ గ్రహం భూమి నుంచి సుమారు 145 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ప్రకాశవంతంగా ఉండే ఈ గ్రహం భూమిని పోలి ఉంది. 
views: 892

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams