Current Affairs Telugu Daily

HDFC ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్‌ సంఫ్వీు దారుణ హత్య 
దేశంలోని అతిపెద్ద ప్రైవేటురంగ బ్యాంకుల్లో ఒకటైన HDFC బ్యాంకు ఉపాధ్యక్షుడు సిద్ధార్థ్‌ సంఫ్వీు(39) దారుణ హత్యకు గురయ్యారు. మహారాష్ట్రలోని ఠానే జిల్లాలోని కల్యాణ్‌ ప్రాంతంలో ఆయన మృతదేహాన్ని పోలీసులు 2018 సెప్టెంబర్‌ 10న గుర్తించారు.
  • వృత్తిపరమైన అసూయ, శత్రుత్వం కారణంగా కొందరు సహోద్యోగులే సిద్ధార్థ్‌ను హత్య చేయించినట్లు తొలుత అనుమానాలు వెల్లువెత్తగా.. పోలీసులు వాటిని ఖండించారు.
  • దోపిడీ ప్రయత్నంలో ఆయన్ను ఓ వ్యక్తి పొడిచి చంపాడని తమ దర్యాప్తులో తేలినట్లు వెల్లడించారు. 
HDFC-Housing Development Finance Corporation

views: 727

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams