Current Affairs Telugu Daily

బార్టీ, వాండెవె జోడీకి 2018 యుఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ 
2018 యుఎస్‌ ఓపెన్‌ మహిళల డబుల్స్‌ టైటిల్‌ను ఆష్లీ బార్టీ(ఆస్ట్రేలియా), కొకో వాండెవె(అమెరికా) జంట గెలుచుకుంది. ఫైనల్లో ఈ ద్వయం టిమియా బాబోస్‌ (హంగేరి), క్రిస్టినా మ్లదనోవిచ్‌ (ఫ్రాన్స్‌) జోడీపై విజయం సాధించింది.
views: 779

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams