Current Affairs Telugu Daily

షికాగోలో 2వ ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ సమావేశాలు 
అమెరికాలోని షికాగోలో 2018 సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో 2వ ప్రపంచ హిందూ కాంగ్రెస్‌(WHC) సమావేశాలు నిర్వహించారు. ముగింపు  కార్యక్రమంలో భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
  • ప్రపంచ దేశాల్లో హిందువుల హక్కుల పరిరక్షణ నిమిత్తం శాశ్వత ప్రాతిపదికన ఒక సచివాయాలన్ని నెలకొల్పాలని WHC ప్రతిపాదించింది.
  • షికాగోలో స్వామీ వివేకానంద చారిత్రక ప్రసంగం చేసి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 2వ WHC సమావేశాలు ఈ మేరకు నిర్ణయించాయి. యూకేలో గానీ, అమెరికాలో గానీ ఈ సచివాయాలన్ని ఏర్పాటు చేస్తారు.
WHC-World Hindu Congress

views: 762

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams