Current Affairs Telugu Daily

ఐఏఏఎఫ్‌ కాంటినెంటల్‌ కప్‌లో అర్పిందర్‌ సింగ్‌కు కాంస్య పతకం
భారత ట్రిపుల్‌ జంపర్‌ అర్పిందర్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. ఐఏఏఎఫ్‌ కాంటినెంటల్‌ కప్‌లో కాంస్యం నెగ్గి ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నమోదు చేశాడు. చెక్‌ రిపబ్లిక్‌లోని ఒస్ట్రావాలో 2018 సెప్టెంబర్‌ 9న జరిగిన ట్రిపుల్‌ జంప్‌ ఈవెంట్లో 16.59మీ. దూకి మూడో స్థానంలో నిలిచాడు. 
views: 813



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams