Current Affairs Telugu Daily

బిహార్‌ గవర్నర్‌ పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాజీనామా
బిహార్‌ గవర్నర్‌ పదవికి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 జూన్‌ 20న రాజీనామా చేశారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. 
views: 1130

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams