Current Affairs Telugu Daily

ప్ర్రెస్ ప్రీడమ్ అవార్డు
ఇంటర్‍ నేషనల్ ప్రెస్ ప్రీడమ్ అవార్డును ఈ ఏడాది భారత ప్రీలాన్స్ పాత్రికేయురాలు మాలిని సుబ్రమణ్యం గెలుచుకున్నారు. చత్తీస్‍ఘడ్‍లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఘర్షణ, హక్కుల ఉల్లంఘనపై కథనాలకు అవార్డు వచ్చింది.
views: 1000

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams