Current Affairs Telugu Daily

మాజీ ముఖ్యమంత్రి అంజయ్య సతీమణి మణెమ్మ మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి అంజయ్య సతీమణి, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే మణెమ్మ(79) 2018 సెప్టెంబర్‌ 9న హైదరాబాద్‌లో మృతి చెందారు.
  • మణెమ్మ 1942 ఏప్రిల్‌ 29న హైదరాబాద్‌లో జన్మించారు. 1960లో టంగుటూరి అంజయ్యతో వివాహమైంది.
  • వీరికి ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు. గతంలో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2008లో ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 

views: 699

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams