Current Affairs Telugu Daily

కొత్త రైల్వే కర్మాగారం
రాజధాని అమరావతిలో మరో కొత్త రైల్వే ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పిరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు రైల్వే బోర్డు నుంచి ఆమోదం లభించింది. విజయవాడ సమీపాన రాయనపాడులోని రైల్వే శాఖకు చెందిన వంద ఎకరాల స్థలంలో ఇది నిర్మాణం కానుంది
views: 785



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams