Current Affairs Telugu Daily

పోస్ట‌ల్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం
భార‌త త‌పాలా చెల్లింపుల బ్యాంక్‌ సేవ‌ల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సెప్టెంబ‌ర్ 1న ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా
దేశ‌వ్యాప్తంగా 650 శాఖ‌లు, 3250 యాక్సెస్ పాయింట్ల వ‌ద్ద సేవలు నేటి నుంచే ప్రారంభ‌మ‌య్యాయి. 2018 డిసెంబ‌ర్ 31 నాటికి
దేశ‌వ్యాప్తంగా ఉన్న 1.55 ల‌క్ష‌ల పోస్టాఫీసుల్లో సేవ‌లు ప్రారంభించాల‌ని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

views: 686

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams