Current Affairs Telugu Daily

ఇండియ‌న్ బ్యాంక్స్ అసోషియేష‌న్ చైర్మ‌న్‌గా సునీల్ మెహ‌తా.

ఇండియ‌న్ బ్యాంక్స్ అసోషియేష‌న్ చైర్మ‌న్‌గా పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్ట‌ర్ సునీల్ మెహ‌తా ఎంపిక‌య్యారు. ఐబీఏ డిప్యూటీ చైర్మ‌న్‌గా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ ధీన‌బంధు మొహ‌పాత్ర ఎంపిక‌య్యారు. ఈ మేరకు 2018-19 సంవ‌త్స‌ర కాలానికి వీరిని ఎంపిక చేసిన‌ట్లు ఐబీఏ నిర్వ‌హ‌ణ క‌మిటీ ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఎస్‌బీఐ చైర్మ‌న్ ర‌జ‌నీస్ కుమార్‌, ఫెడ‌ర‌ల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ డిప్యూటీ చైర్మ‌న్‌లుగా ఉన్నారు.


views: 679

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams