Current Affairs Telugu Daily

‘షేడ్స్‌ ఆఫ్‌ ట్రూత్‌’ పుస్తకావిష్కరణ
కేంద్ర మాజీ మంత్రి కపిల్‌సిబల్‌ రాసిన ‘షేడ్స్‌ ఆఫ్‌ ట్రూత్‌’ పుస్తకాన్ని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2018 సెప్టెంబర్‌ 7న న్యూడిల్లీలో ఆవిష్కరించారు. 
  • మోడి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువను క్రమ క్రమంగా మంటగలుపుతోందని మన్మోహన్‌సింగ్‌ విమర్శించారు. ఎన్నికల ముందు మోడి ఇచ్చిన ముఖ్యమైన హామీలు అమలు వైఫల్యాలను ఈ పుస్తకంలో పేర్కొన్నారన్నారు.

views: 1025

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams