Current Affairs Telugu Daily

సింగరేణికి ఎక్సలెన్స్‌ ఇన్‌ పెర్ఫార్మెన్స్‌ పురస్కారం
సింగరేణికి ఎక్సలెన్స్‌ ఇన్‌ పెర్ఫార్మెన్స్‌ అవార్డు లభించింది. జాతీయ స్థాయిలో ప్రముఖ ఎంజీఎంఐ (మైనింగ్‌ జియోలాజికల్‌ అండ్‌ మెటర్జికల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) ప్రకటించిన ఈ అవార్డును సింగరేణి సీఎండీ తరపున జీఎం వై.రాజేశ్వర్‌ రెడ్డి అందుకున్నారు.
  • 2018 సెప్టెంబర్‌ 7న కోల్‌ ఇండియా సమ్మిట్‌-2018 సదస్సు ముగింపు వేడుకల్లో కేంద్ర బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి అలోక్‌ పార్టీ, ఎంజీఎంఐ అధ్యక్షుడు పీఎస్‌ ఉపాధ్యాయ, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ మాజీ చైర్మన్‌ నారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 

views: 866

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams