Current Affairs Telugu Daily

బ్రయాన్‌-సాక్‌ జోడీకి యుఎస్‌ ఒపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ 
మైక్‌ బ్రయాన్‌-జాక్‌ సాక్‌ (అమెరికా) జోడీ యుఎస్‌ ఒపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో  లుకాస్‌ కుబోట్‌ (పోలెండ్‌), మార్సెలో మెలో (బ్రెజిల్‌) ద్వయంపై విజయం సాధించింది.
views: 857



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams