Current Affairs Telugu Daily

‘యువ తెలంగాణ’ పార్టీ ఆవిర్భావం 
తెలంగాణ రాష్ట్రంలో మరో నూతన రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ‘యువ తెలంగాణ’ పేరుతో పార్టీ పెడుతున్నట్లు అధ్యక్షుడు జిట్టా బాకృష్ణారెడ్డి 2018 సెప్టెంబర్‌ 5న ప్రకటించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిట్టా నూతన కమిటీని ప్రకటించారు. 1999లో యువజన సంఘా సమితి ఏర్పాటు చేసి తదుపరి స్వామి వివేకానంద స్ఫూర్తితో పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. 
  • పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు - రాణి రుద్రమ

views: 925

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams