Current Affairs Telugu Daily

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 1.572% డీఏ పెంపు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ తెలంగాణ ఆర్థిక శాఖ 2018 సెప్టెంబర్‌ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు 1.572 శాతం డీఏ పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు డీఏ మూల వేతనంలో 25.676 శాతం ఉండగా తాజాగా అది 27.248 శాతానికి చేరింది. పెంచిన డీఏను 2018 జనవరి 1 నుంచి అమల చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థల, విశ్వవిద్యాలయాల ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. 
views: 748

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams