Current Affairs Telugu Daily

రాయల్‌ సొసైటీ సభ్యుడిగా పీసపాటి
రాయల్‌ సొసైటీ ఆఫ్‌ కెమిస్ట్రీ(RSC) మెంబర్స్‌ కమ్యూనిటీ బోర్డు సభ్యుడిగా ఆచార్య వి.పీసపాటి నియామకమయ్యారు. ఈ మేరకు RSC గవర్నెన్స్‌ కోఆర్డినేటర్‌ హిల్లరీ బెకెట్‌ నుంచి పీసపాటికి లేఖ అందింది. ఎన్నిక ద్వారా సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉండగా 2008 నుంచి RSC దక్కన్‌ విభాగం గౌరవ కార్యదర్శిగా గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న సేవలను గుర్తించి పీసపాటిని ఏకగ్రీవంగా నియమించింది.
RSC-Royal Society of Chemistry

views: 709

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams