Current Affairs Telugu Daily

దహన సంస్కార ఖర్చు రూ.15 వేలకు పెంపు
విధి నిర్వహణలో భాగంగా మృతి చెందిన పురపాక సంఘాల్లోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికు దహన సంస్కార ఖర్చును రూ.10వేల నుంచి రూ.15 వేలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
views: 832

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams